Logo
Download our app
పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
NEWS   Sep 18,2026 03:43 pm
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్‌ను 430 చ.అ. విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించింది. పట్టణాల్లో ఉన్న స్థలాలను గుర్తించి ఇళ్లను నిర్మించనున్నారు. లిఫ్ట్, పార్కింగ్, షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు, బ్యాంకులు, కమర్షియల్‌ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఒక్కో ఫ్లాట్‌ నిర్మాణ వ్యయం రూ.15.70 లక్షల నుంచి రూ.17.51 లక్షల వరకు ఉండనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.3.90 లక్షలు అందించగా, మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే 24 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 18,2026 03:44 pm
ఘనంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదినం
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద...

LATEST NEWS   Sep 18,2026 09:17 am
KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు
హైదరాబాద్‌ KBR పార్క్‌ చుట్టూ ప్రతిపాదించిన పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్లాన్లలో ప్రభుత్వం మార్పులు చేయాలని భావిస్తోంది. ‘వన్‌వే’ విధానంతో ట్రాఫిక్‌ సాఫీగా సాగుతుండటంతో, రూ.1,090 కోట్ల...

ENTERTAINMENT   Sep 17,2026 11:32 pm
సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభించిన క‌మ‌ల్
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఘనంగా ప్రారంభమైంది. ఆమె 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించారు. ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్...

⚠️ You are not allowed to copy content or view source