Logo
Download our app
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
NEWS   Sep 17,2026 09:51 pm
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్ ప్రతాపరెడ్డి కోరారు. కాకతీయ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. విసీ ప్రతాపరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 09:51 pm
వరంగల్ అభివృద్ధికి వరల్డ్ బ్యాంకు సహకారం
వరంగల్ కుడా కార్యాలయంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కుడా చైర్మన్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వారితో పాలు...

LATEST NEWS   Sep 17,2026 09:50 pm
గంజాయితో ఇద్దరి అరెస్టు
కరీంనగర్: సుమారు 2 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో III టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు హౌసింగ్ బోర్డు...

SPORTS   Sep 17,2026 09:50 pm
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ!
ఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చారిత్రక ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోస్తూ, కేవలం 30...

⚠️ You are not allowed to copy content or view source