Logo
Download our app
సాయుధ పోరాట యోధుల త్యాగాలు అమరం
NEWS   Sep 17,2026 06:09 pm
కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.నగరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పోరాట చరిత్రపై జరుగుతున్న వక్రీకరణలను తిప్పికొట్టాలని కోరారు. భూమి, ఉపాధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.

Top News

BIG NEWS   Sep 17,2026 06:38 pm
వినాయక చవితి వేడుకల్లో ట్రంప్ కూతురు
ముంబై: ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు వేడుక‌గా జరిగాయి. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ భారతీయ...

LATEST NEWS   Sep 17,2026 06:10 pm
తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారు
తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని BRS నేతలు పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో BRS పాలనలో తండాలను...

LATEST NEWS   Sep 17,2026 06:09 pm
ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీలు చించివేత‌
మేడ్చల్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీలు రాజకీయ వివాదానికి దారితీశాయి. సూరారం, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో...

⚠️ You are not allowed to copy content or view source