Logo
Download our app
జర్నలిస్ట్ పట్ల దురుసు ప్రవర్తన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
NEWS   Sep 16,2026 04:22 pm
పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ ఎం. నాగరాజుపై అర్బన్ సీఐ జయన్న దురుసుగా ప్రవర్తించారంటూ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని, ఐ న్యూస్ రిపోర్టర్లపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ ప్రతినిధులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 16,2026 04:34 pm
రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం: రేవంత్‌
తెలంగాణ‌లో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూ కుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (SET) ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం భూ...

BIG NEWS   Sep 16,2026 04:21 pm
బస్సు ప్రమాదాన్ని న్యూస్ కవరేజీ చేస్తుండగా.. కూలిన హెలికాప్ట‌ర్ - ముగ్గురు మృతి
USA: బస్సు ప్రమాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ నుంచి బస్సు ప్రమాదాన్ని లైవ్ కవరేజీ చేస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది....

TECHNOLOGY   Sep 16,2026 02:47 pm
ఆసియా సంపన్నుడిగా టిక్‌టాక్ ఫౌండ‌ర్
ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్ ఫౌండ‌ర్ జాంగ్ యిమింగ్ నిలిచారు. గౌతమ్‌ అదానీని అధిగమించి జాంగ్ తొలిసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 43 ఏళ్ల వయసున్న...

⚠️ You are not allowed to copy content or view source