Logo
Download our app
ఆసియా సంపన్నుడిగా టిక్‌టాక్ ఫౌండ‌ర్
NEWS   Sep 16,2026 02:47 pm
ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్ ఫౌండ‌ర్ జాంగ్ యిమింగ్ నిలిచారు. గౌతమ్‌ అదానీని అధిగమించి జాంగ్ తొలిసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 43 ఏళ్ల వయసున్న జాంగ్‌ యిమింగ్‌ సంపద విలువ 105 బిలియన్‌ డాలర్లకు పైనే ఉంది. మార్చి 2019లో నమోదైన 13 బిలియన్ డాలర్లతో పోలిస్తే.. ఆయన సంపద విలువ 8 రెట్ల కంటే ఎక్కువే పెరిగింది. ఆసియాలో సంపన్నుల్లో 2, 3 స్థానాల్లో భారత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ, ముకేశ్ అంబానీ ఉన్నారు. 4వ స్థానంలో యునిక్లో ఫౌండర్‌ తడసి యనయ్‌(జపాన్‌) నిలిచారు.

Top News

LATEST NEWS   Sep 16,2026 02:42 pm
గణనాథుడిని దర్శించుకున్న బుట్టా రేణుక - బుట్టా శివ నీలకంఠ దంపతులు
ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మిలటరీ కాలనీలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త,...

LATEST NEWS   Sep 16,2026 02:41 pm
KLR కాలేజ్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
BDK: ఇంజినీర్స్ డే సందర్భంగా పాల్వంచలోని కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ డే–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా...

LATEST NEWS   Sep 16,2026 02:40 pm
పినపాక బిడ్డకు అరుదైన ఘనత.. NEETలో ర్యాంక్‌తో MBBS సీటు!
పినపాక మండలం బయ్యారం గ్రామానికి చెందిన శ్రీరామ్‌ బృహస్పతి కుమారుడు నివేదన్‌ NEETలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. నీట్‌ ర్యాంకు ఆధారంగా పటాన్‌చెరువులోని మహేశ్వరం...

⚠️ You are not allowed to copy content or view source