Logo
Download our app
యూపీఐ ఛార్జీలపై కేంద్రం స్పష్టత
NEWS   Sep 16,2026 02:40 pm
UPI లావాదేవీలపై ఛార్జీల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI చెల్లింపులపై ఎలాంటి రుసుము ఉండదు. రూ.2,000కు మించిన కొన్ని వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ వర్తిస్తుంది. ఈ ఛార్జీలను వ్యాపారుల నుంచే బ్యాంకులు లేదా పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్లు వసూలు చేస్తారు. కస్టమర్లపై అదనపు భారం మోపకుండా చూడాలని కేంద్రం సూచించింది. బీమా, ఇంధనం, విద్యుత్‌, నీరు, గ్యాస్‌, విద్య వంటి నిర్దిష్ట చెల్లింపులకు ప్రత్యేకంగా రూ.5 ఫ్లాట్‌ MDR విధానం ఉంటుంది. అలాగే పెద్ద మొత్తాల అర్హత కలిగిన వ్యాపార లావాదేవీలకు గరిష్ఠ MDRను రూ.300గా పరిమితం చేశారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 12:29 pm
అనుమతుల ప్రకారమే భవనాలు నిర్మించాలి
అనుమతులు పొందిన భవనాల ప్రణాళిక ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులకు సూచించారు. హన్మకొండ నగరంలోని ప్రకాష్ రెడ్డిపేట, గోపాల్పూర్,...

ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడాలి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన దాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ...

LATEST NEWS   Sep 17,2026 12:28 pm
ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ప్రభుత్వం వెంటనే జిల్లాలో ఒక ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు...

⚠️ You are not allowed to copy content or view source