హెర్న్ డన్ లో 'అదితి స్పైస్ డిపో' ప్రత్యేక ఆఫర్లు
NEWS Sep 15,2026 02:57 pm
$50 కొనుగోలుపై 10% డిస్కౌంట్, లక్కీ విజేతలకు భారీ బహుమతులు!
హెర్న్ డన్ (యూఎస్ఏ):
అమెరికాలోని హెర్న్ డన్ లో ఉన్న ప్రముఖ ఆథెంటిక్ దేశీ గ్రాసరీ స్టోర్ ‘అదితి స్పైస్ డిపో’ (Aditi Spice Depot) తమ వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్లు మరియు బహుమతులను ప్రకటించింది. నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు, తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుతూ ప్రత్యేక రాయితీలు అందిస్తోంది.
ప్రధాన ఆఫర్లు మరియు విశేషాలు:
10% రాయితీ (OFF): సేల్ ఐటమ్స్‌పై $50 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు 10% డిస్కౌంట్ లభిస్తుంది.
ఎగ్జైటింగ్ ప్రైజెస్ (లక్కీ డ్రా): కొనుగోలుదారుల కోసం ప్రత్యేక పోటీని నిర్వహించి స్టోర్ క్రెడిట్ రూపంలో బహుమతులు అందించనున్నారు.
మొదటి విజేత (1st Prize): $100 స్టోర్ క్రెడిట్
2వ నుండి 5వ విజేతలు (2nd - 5th Prizes): తలో $50 స్టోర్ క్రెడిట్
ప్రత్యేకతలు:
'అదితి స్పైస్ డిపో'లో తాజా కూరగాయలు, పప్పు ధాన్యాలు, పిండి రకాలు, ప్యూర్ మరియు ట్రెడిషనల్ ఇండియన్ స్పైసెస్ (మసాలాలు), ప్రముఖ బ్రాండ్ల గ్రాసరీ ఉత్పత్తులు నాణ్యమైన ధరల్లో లభిస్తాయి