Logo
Download our app
నడిరోడ్డుపై చెట్టుకి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
NEWS   Sep 15,2026 07:49 pm
హనుమకొండ నగరంలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో యువకుడు నడిరోడ్డుపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగినా ఎవరి దృష్టిలో పడకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Sep 15,2026 07:50 pm
విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట...

LATEST NEWS   Sep 15,2026 07:49 pm
వృద్ధుల రక్షణ చట్టంపై అవగాహన
హనుమకొండ జిల్లాలోని కాజీపేట ప్రాంతంలో ఉన్న సహృదయ వృద్ధాశ్రమంలో వృద్ధుల పోషణ రక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ కార్యదర్శి నెరేళ్ల వెంకట హైమా...

LATEST NEWS   Sep 15,2026 07:48 pm
రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన
జగిత్యాలలోని గాంధీనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.కృష్ణ కుమారి ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని Dy.DMHO డా. జైపాల్ రెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source