Logo
Download our app
వినాయక చవితి శుభాకాంక్షలు: నీలం రమేష్
NEWS   Sep 15,2026 12:11 am
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి జిల్లా ప్రజలకు ఆల్‌ ఇండియా కిసాన్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌ నీలం రమేష్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితిని ప్రజలంతా కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని నీలం రమేష్‌ సూచించారు. పండుగ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సమష్టిగా సహకరించాలని ఆయన కోరారు.

Top News

ASTROLOGY   Sep 15,2026 12:49 pm
అంబానీ ఇంట ఘ‌నంగా గణేశ్‌ చతుర్థి! ఆకట్టుకున్న రాధిక మర్చంట్‌ నాట్యం
రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ముంబయిలోని ఆంటిలియాలో జరిగిన వేడుకల్లో అనంత్‌ అంబానీ సతీమణి రాధిక ప్రత్యేక ఆకర్షణగా...

LATEST NEWS   Sep 15,2026 10:29 am
సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి లైఫ్ స్టోరీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించనున్నట్లు మేకర్స్ అఫీస‌ల్‌గా ప్రకటించారు. ‘ఎమ్మెస్...

LATEST NEWS   Sep 15,2026 12:15 am
వినాయక చవితి శుభాకాంక్షలు: భాగయ్య
కామారెడ్డి జిల్లా ప్రజలకు మాదిగ రాజకీయ పోరాట సమితి (MRPS) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. భాగయ్య వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,...

⚠️ You are not allowed to copy content or view source