Logo
Download our app
సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక
NEWS   Sep 15,2026 10:29 am
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి లైఫ్ స్టోరీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించనున్నట్లు మేకర్స్ అఫీస‌ల్‌గా ప్రకటించారు. ‘ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మ’ పేరుతో ఈ బయోపిక్‌ రూపొందనుంది. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 16న ఈ బయోపిక్‌ను ప్రారంభించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. చెన్నై వేదికగా గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తారు.

Top News

LATEST NEWS   Sep 15,2026 12:15 am
వినాయక చవితి శుభాకాంక్షలు: భాగయ్య
కామారెడ్డి జిల్లా ప్రజలకు మాదిగ రాజకీయ పోరాట సమితి (MRPS) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. భాగయ్య వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,...

LATEST NEWS   Sep 15,2026 12:14 am
వినాయక చవితి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
రామారెడ్డి మండల ప్రజలకు, మద్దికుంట గ్రామస్థులకు, కాంగ్రెస్‌ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలకు రామారెడ్డి మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మద్దికుంట నర్సాగౌడ్‌ వినాయక చవితి శుభాకాంక్షలు...

LATEST NEWS   Sep 15,2026 12:13 am
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై పల్లె బాల్ రాజు గౌడ్
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండల ప్రజలకు దుబాయ్‌ కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌, అల్రిష గ్రూప్‌ ఆఫ్‌ చైర్మన్‌ పల్లె బాలరాజు గౌడ్‌ వినాయక చవితి...

⚠️ You are not allowed to copy content or view source