Logo
Download our app
వినాయకచవితి శుభాకాంక్షలు: బండి సంజయ్
NEWS   Sep 13,2026 10:17 pm
హిందూ బంధువులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద జాగ్రత్తలు వహించాలన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ప్రజల కష్టాలు తొలగి సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. మన సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:16 pm
మళ్లీ గెలిచి మంత్రి అవుతా: కొండా సురేఖ
వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించి మళ్లీ మంత్రి అవుతానని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు....

LATEST NEWS   Sep 13,2026 10:15 pm
కాంస్య పతకం సాధించిన జగిత్యాల జట్టు
బెల్లంపల్లి పట్టణంలో 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ 2026-27 పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. సెమీఫైనల్‌లో...

LATEST NEWS   Sep 13,2026 10:13 pm
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
కథలాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్‌, కోశాధికారిగా...

⚠️ You are not allowed to copy content or view source