Logo
Download our app
విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
NEWS   Sep 13,2026 10:13 pm
కథలాపూర్‌ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్‌, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్‌, కోశాధికారిగా గాండ్లోజి నరేష్‌బాబు, కార్యనిర్వాహక సభ్యుడిగా చిర్లవంచ సాయికిరణ్‌ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పొన్నోజి ప్రభు, మురళి, భూమయ్య, రాములు, పురుషోత్తం, నాగేందర్‌, రమేష్‌, ప్రభాకర్‌, జగదీష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు పడకంటి శ్రీధర్‌ మాట్లాడుతూ సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. సంఘ సభ్యులందరి సహకారంతో ఐక్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:17 pm
వినాయకచవితి శుభాకాంక్షలు: బండి సంజయ్
హిందూ బంధువులందరికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద జాగ్రత్తలు...

LATEST NEWS   Sep 13,2026 10:16 pm
మళ్లీ గెలిచి మంత్రి అవుతా: కొండా సురేఖ
వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించి మళ్లీ మంత్రి అవుతానని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు....

LATEST NEWS   Sep 13,2026 10:15 pm
కాంస్య పతకం సాధించిన జగిత్యాల జట్టు
బెల్లంపల్లి పట్టణంలో 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ 2026-27 పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. సెమీఫైనల్‌లో...

⚠️ You are not allowed to copy content or view source