కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ పై నమోదైన కేసులతో అతని తండ్రి సుబ్రహ్మణ్యం
తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులను వరంగల్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మాజీ మంత్రి కొండా సురేఖ ఆస్పత్రికి వెళ్లి సుబ్రహ్మణ్యంను పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.