స్థానిక ఎన్నికల్లో సహకారం: రాజీవ్ రెడ్డి
NEWS Sep 10,2026 11:49 pm
ఎమ్మిగనూరు: వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నూతన జిల్లా అధ్యక్షులు స్వాములు, రాష్ట్ర నాయకులు సువర్ణ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గురురాజ్ రావు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వాములకు రాజీవ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు న్యాయపరమైన సహకారం అందించాలని లీగల్ సెల్ ప్రతినిధులకు సూచించారు.