Logo
Download our app
కరీంనగర్ ఆయుధాగారాన్ని తనిఖీ చేసిన సీపీ
NEWS   Sep 10,2026 11:46 pm
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు 9వ తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్‌కు చెందిన ఆయుధాగారాలను (బెల్ ఆఫ్ ఆర్మ్స్) కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి భద్రతను, సంబంధిత రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయుధాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలని, భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 11:52 pm
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వినాయక చవితి నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రాజేందర్...

LATEST NEWS   Sep 10,2026 11:51 pm
పనులు నిర్ణిత గడులోగా పూర్తి చేయాలి
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను వీసీ ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంప్యూటర్ సెంటర్,బాలికల వసతిగృహం,డైనింగ్ హాల్,...

ఈనెల 11న జాబ్ మేళా!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ...

⚠️ You are not allowed to copy content or view source