గణేష్ ఉత్సవాల్లో భద్రత పాటించాలి
NEWS Sep 10,2026 11:46 pm
కరీంనగర్: గణేష్ ఉత్సవాల వేళ మండపాల ఎత్తు, దారులను పరిశీలించాలని ఏఈలకు సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ.విజయేందర్ రెడ్డి సూచించారు. గురువారం సర్కిల్ సమీక్షలో ఆయన మాట్లాడారు. కొత్త మీటర్లు 3 రోజుల్లో బిగించాలని, విరిగిన ట్రాన్స్‌ఫార్మర్లను శాఖ వాహనాల్లోనే తరలించాలన్నారు. సమస్యలకు వాట్సప్ (7901628348), 1912 వాడాలని ప్రచారం చేయాలన్నారు.