చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు!
NEWS Sep 10,2026 12:10 am
నందవరం: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నందవరం మండలంలో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. “నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది” అంటూ నినాదాలు చేశారు.