Logo
Download our app
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
NEWS   Sep 10,2026 12:28 am
వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని పోచమ్మ తల్లి అమ్మవారిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 12:26 am
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, CCTNS, e-సాక్ష్య, సమన్వయ పోర్టళ్ల నిర్వహణను సమీక్షించారు. నేర పరిశోధనలో సాంకేతికతను...

LATEST NEWS   Sep 10,2026 12:25 am
కాళోజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన సాహిత్య స్ఫూర్తి, రచనలు ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని నింపాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య కొనియాడారు. కాళోజీ...

LATEST NEWS   Sep 10,2026 12:16 am
పోలీస్ స్టేషన్ నుంచే వాహనం ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పార్క్ చేసిన ఇన్నోవా క్రిస్టా పెట్రోలింగ్ వాహనాన్ని అపహరించిన మహమ్మద్ అజాజ్ (28)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు....

⚠️ You are not allowed to copy content or view source