Logo
Download our app
పోషకాహార లోపాల నివారణకు కృషి చేయాలి
NEWS   Sep 10,2026 09:00 am
పోషకాహార లోపం,రక్తహీనత నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ పోషణ మాసంపై జిల్లా మహిళా, శిశు సంక్షేమ వైద్య ఆరోగ్య పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించే జాతీయ పోషణ మాసం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. పోషకాహార లోప నివారణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 09:25 am
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఎన్నికల అబ్జర్వర్ గా అదనపు కలెక్టర్ వైవి.గణేష్, ఎన్నికల...

TECHNOLOGY   Sep 10,2026 09:24 am
AIతో మానవాళికి ముప్పు అంటూ రాజీనామా!
ఏఐ రంగంలోని అగ్రగామి సంస్థలు మానవ ప్రాణాలతో జూదం ఆడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ రాజీనామా చేశారు. ఓపెన్ఏఐలో మూడేళ్లు ప్రీట్రైనింగ్ రీసెర్చ్...

TECHNOLOGY   Sep 10,2026 08:15 am
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో!
యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో జరిగిన ‘సర్‌ప్రైజ్‌ అండ్ షైన్’ ఈవెంట్‌లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ను ఆవిష్కరించింది. ఐఫోన్ డ్యుయోతో పాటు ఐఫోన్...

⚠️ You are not allowed to copy content or view source