అనేక నిజాలు బయటపెట్టాల్సి వస్తుంది:
హెచ్చరించిన విజయసాయిరెడ్డి
NEWS Sep 08,2026 08:14 am
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ దసరా పండుగ ముగిసిన మరుసటి రోజే ప్రకటిస్తానని వెల్లడించారు. తన వెనుక ఎంతమంది ఉన్నారనేది రాబోయే ఏడాదిలోపు అందరికీ తెలుస్తుందని చెప్పారు. వైసీపీలోని కోటరీ మళ్లీ తనను నమ్మకద్రోహి అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, తన దగ్గర ఉన్న అనేక నిజాలను బయటపెట్టాల్సి వస్తుందని అన్నారు.