Logo
Download our app
మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
NEWS   Sep 07,2026 11:47 pm
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్‌ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.. ఇది శాసన సభ కాదు దుశ్శాన సభ అన్నట్టుగా ఇవాళ వ్యవహరించి చివరకు మా సునీతా లక్ష్మారెడ్డి కండ్ల వెంబడి కంటనీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఒక మగ పోలీసు ఆమె గొంగు పిసికే ప్రయత్నం చేశారు. ఇది మొత్తం రాష్ట్రం చూసింది. దీనికి బాధ్యుడు, దీని వెనకాల ఉన్నది స్పష్టంగా రేవంత్‌ రెడ్డి తప్ప ఇంకెవరినో కాదు.. అని మండిపడ్డారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 11:42 pm
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి?
ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా.. ఇదేం రాజ్యం రేవంత్...

LATEST NEWS   Sep 07,2026 11:35 pm
స్నాతకోత్సవానికి అంగీకరించిన గవర్నర్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉపసంచాలకులు ప్రతాపరెడ్డి హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో...

మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కోరారు. హనుమకొండ కలెక్టరేట్ లో...

⚠️ You are not allowed to copy content or view source