స్పీకర్ గడ్డం ప్రసాద్ పై BRS ఎమ్మెల్సీ తాత మధు చేసిన అంచుత వ్యాఖ్యలు నిరసిస్తూ వరంగల్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. డిసిసి అధ్యక్షుడు మొహమ్మద్ ఆయుబ్ ఆధ్వర్యంలో తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. స్పీకర్ ని దూషించడం సరికాదన్నారు. తక్షణమే తాత మధు స్పీకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.