Logo
Download our app
అత్యంత పొడవైన టైటిల్‌తో సినిమా!
NEWS   Sep 05,2026 07:04 pm
‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఆటగదరా శివా’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ , తాజాగా ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్‌తో హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని స్వ‌యంగా నిర్మించారు. ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అనేది దీనికి ఉప శీర్షిక. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది.

Top News

LATEST NEWS   Sep 05,2026 07:06 pm
కేటీఆర్‌కు విమర్శించే నైతిక హక్కు లేదు: మేయర్ కొలగాని
కరీంనగర్‌లో కేటీఆర్ నిర్వహించిన ‘యువ సమర భేరీ’ అట్టర్ ఫ్లాప్ అయిందని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ను విమర్శించే...

'రసమయి'పై MLA తీవ్ర వ్యాఖ్య‌లు
కరీంనగర్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నేను డాక్టర్‌ని.. స్కూటర్ లేని నీకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? నిన్ను...

LATEST NEWS   Sep 05,2026 07:04 pm
KCRతో పెట్టుకుంటే రేవంత్‌కి అదేగతి
కేసీఆర్‌తో పెట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డికి 'అతడు' సినిమాలో బ్రహ్మానందం తరహా గతే పడుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన...

⚠️ You are not allowed to copy content or view source