Logo
Download our app
ఇక కొత్త ప్ర‌పంచ ప‌టం వ‌చ్చేసింది!
NEWS   Sep 05,2026 02:16 pm
దేశాల భౌగోళిక సరిహద్దులు, ఖండాల పరిమాణంపై శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న ప్రఖ్యాత మెర్కేటర్‌ ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి స్వస్తి పలికింది. దానిస్థానంలో సరికొత్త వరల్డ్‌ మ్యాప్‌ను ఆవిష్కరిస్తూ చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. కొత్త ప్రపంచపటంలో ఆఫ్రికా పరిమాణం పెద్దగా కన్పిస్తుండగా.. ఐరోపా, ఉత్తర అమెరికా సైజు కుచించుకుపోయింది. ఖండాల అసలు విస్తీర్ణానికి అనుగుణంగా సమాన భూమి ప్రాతిపదికన ఈ కొత్త ప్రపంచపటాన్ని రూపొందించారు.

Top News

LIFE STYLE   Sep 05,2026 02:20 pm
చరిత్ర, సంస్కృతి 400 ఏళ్ల నాటి బావి
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని రాఘవేంద్రనగర్‌లో గల ఓ పురాతన మెట్లబావి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. దీనిని పుష్కరిణిగా భావిస్తూ పూజిస్తుంటారు. 400 ఏళ్ల...

LATEST NEWS   Sep 05,2026 02:10 pm
KUDA చైర్మన్‌గా సుధారాణి బాధ్యతలు
హన్మకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) కార్యాలయంలో కుడా చైర్మన్‌గా గుండు సుధారాణి ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే...

LATEST NEWS   Sep 05,2026 10:32 am
ప్ర‌మాదంలో 8 మంది విద్యార్థులు మృతి
కేరళంలోని త్రిశూర్‌ జిల్లాలో హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. ఈ కారు గురువాయుర్‌...

⚠️ You are not allowed to copy content or view source