Logo
Download our app
కూతురి శవం వెంటే కన్నుమూసిన తల్లి!
NEWS   Sep 04,2026 11:14 pm
కరీంనగర్ రూరల్ మండలం దురిశేడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి బిల్లా సవిత (65) గుండెపోటుతో మరణించింది. కూతురి అంతిమ యాత్ర సాగుతుండగా తల్లికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. ఒకే రోజు తల్లి, కూతుళ్లు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Top News

LATEST NEWS   Sep 04,2026 11:18 pm
తెలంగాణ భవన్‌ గేటు కూడా తాకనివ్వం
మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖ భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై చర్చ జోరందుకుంది. ఆమె BRSలోకి తిరిగి వస్తారన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి...

LATEST NEWS   Sep 04,2026 11:14 pm
కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం
కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో...

LATEST NEWS   Sep 04,2026 09:51 pm
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని పలు...

⚠️ You are not allowed to copy content or view source