Logo
Download our app
ఉప్పుమడుగు KGBV ఎస్.ఓ శోభారాణికి ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం
NEWS   Sep 03,2026 10:09 pm
రాయికల్: విద్యారంగంలో సేవలకుగానూ ఉప్పుమడుగు KGBV ఎస్.ఓ శోభారాణికి 'టపాస్' జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ​TPUS జగిత్యాల జిల్లా శాఖ ప్రతినిధులు ఆమెను శాలువాతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. ​ఈ గౌరవంతో విద్యార్థులకు మరింత అంకితభావంతో సేవ చేస్తానని ఎస్.ఓ శోభారాణి సంతోషం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 04,2026 11:18 pm
తెలంగాణ భవన్‌ గేటు కూడా తాకనివ్వం
మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖ భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై చర్చ జోరందుకుంది. ఆమె BRSలోకి తిరిగి వస్తారన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి...

LATEST NEWS   Sep 04,2026 11:14 pm
కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం
కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో...

కూతురి శవం వెంటే కన్నుమూసిన తల్లి!
కరీంనగర్ రూరల్ మండలం దురిశేడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి బిల్లా సవిత (65) గుండెపోటుతో...

⚠️ You are not allowed to copy content or view source