Logo
Download our app
జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న నునావత్ రాజు
NEWS   Sep 03,2026 03:39 pm
కోరుట్ల: గడి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య పెంపు, నాణ్యమైన విద్య కోసం చేసిన కృషికి గుర్తింపుగా నునావత్ రాజుకు తపస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా అవార్డు అందించారు. ఈ సంద‌ర్బంగా ఆనందం వ్య‌క్తం చేసిన‌ నునావత్ రాజు.. ఈ అవార్డు ఎంపిక చేసి సత్కరించిన తపాస్ జిల్లా శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు మరింత బాధ్యతతో పనిచేయాలనే స్ఫూర్తిని అందించింద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 09:53 am
GWAC పదో వార్షికోత్సవంలో ఘనంగా సన్మానాలు
GWAC పదో వార్షికోత్సవ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నూతన కాన్సుల్ జనరల్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి...

BIG NEWS   Sep 07,2026 09:51 am
కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌!
AP: పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్‌ వర్గాల్లో...

BIG NEWS   Sep 07,2026 09:43 am
తెలంగాణలో 20 జిల్లాలకు అలర్ట్ జారీ
తెలంగాణలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేస్తూ.. 6 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు...

⚠️ You are not allowed to copy content or view source