చిన్నారుల మృతిపై సమీక్ష సమావేశం
NEWS Sep 03,2026 02:06 pm
జగిత్యాల: జిల్లాలో చిన్నారుల మృతిపై చైల్డ్ డెత్ రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీడబ్ల్యూఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, డీఐఓ, ఎన్‌సీడీ, ఎన్‌వీబీడీసీపీ ప్రోగ్రామ్ అధికారులు, ఎంసీహెచ్ గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్లు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల మరణాలకు గల కారణాలు, వైద్య సేవలు, నివారణ చర్యలపై సమీక్షించారు.