Logo
Download our app
ఎమ్మిగూరులో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
NEWS   Sep 03,2026 02:25 pm
ఎమ్మిగూరులో 40 మంది లబ్ధిదారులకు 19.53 లక్షల రూపాయల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 393 మందికి 3.08 కోట్ల రూపాయల సాయం అందించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భార్యను కోల్పోయిన బోయ కేశన్నకు 5 లక్షల రూపాయల టీడీపీ సభ్యత్వ క్లెయిమ్ లెటర్ అందజేశారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 09:53 am
GWAC పదో వార్షికోత్సవంలో ఘనంగా సన్మానాలు
GWAC పదో వార్షికోత్సవ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నూతన కాన్సుల్ జనరల్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి...

BIG NEWS   Sep 07,2026 09:51 am
కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌!
AP: పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్‌ వర్గాల్లో...

BIG NEWS   Sep 07,2026 09:43 am
తెలంగాణలో 20 జిల్లాలకు అలర్ట్ జారీ
తెలంగాణలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేస్తూ.. 6 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు...

⚠️ You are not allowed to copy content or view source