Logo
Download our app
ఉక్రెయిన్‌ దాడిలో జగిత్యాల వాసి మృతి
NEWS   Sep 03,2026 12:18 pm
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్ (42) మృతి చెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న గది నుంచి బయటకు వచ్చిన సమయంలోనే ఈ దాడి జరగడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సుదర్శన్‌గౌడ్ 4 నెలల క్రితమే ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్‌ వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున కీవ్‌ సహా పలు ప్రాంతాలపై క్రూయిజ్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Top News

LATEST NEWS   Sep 03,2026 11:56 am
ఒక్క‌సారి భ‌గ్గుమ‌న్న బంగారం ధ‌ర‌
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 3 రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి. డాలర్ బలహీనపడటం, యూఎస్...

LATEST NEWS   Sep 03,2026 11:51 am
శిరీష కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ
ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన నర్సు ఊకే శిరీష కుటుంబాన్ని బుధవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా...

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు శిక్ష
కొత్తగూడెం మండలంలో బుధవారం ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఇద్దరు పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపరచగా కొత్తగూడెం 2వ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌...

⚠️ You are not allowed to copy content or view source