కొండా సురేఖపై నిర్ణయం అధిష్ఠానానిదే
NEWS Sep 02,2026 11:14 pm
దిల్లీ: మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై తాను, సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇవ్వాల్సిన సమాచారమంతా అధిష్ఠానానికి ఇచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే తుది నిర్ణయం అధిష్ఠానానిదే అని తెలిపారు.