Logo
Download our app
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
NEWS   Sep 02,2026 10:49 pm
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. పరకాలలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల వేడుకల్లో రామచంద్ర రావు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంతో పాటు సెప్టెంబర్ 17 గొప్పతనాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని ప్రకటించారు.

Top News

LATEST NEWS   Sep 04,2026 11:18 pm
తెలంగాణ భవన్‌ గేటు కూడా తాకనివ్వం
మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖ భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై చర్చ జోరందుకుంది. ఆమె BRSలోకి తిరిగి వస్తారన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి...

LATEST NEWS   Sep 04,2026 11:14 pm
కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం
కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో...

కూతురి శవం వెంటే కన్నుమూసిన తల్లి!
కరీంనగర్ రూరల్ మండలం దురిశేడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి బిల్లా సవిత (65) గుండెపోటుతో...

⚠️ You are not allowed to copy content or view source