Logo
Download our app
పవన్ జన్మదిన సందర్భంగా రక్తదానం
NEWS   Sep 02,2026 05:50 pm
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ 55వ జన్మదినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కేబీఎస్‌ బ్లడ్‌ బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన జజారి దినేష్‌, కుమార్‌, రవితేజ, కర్ణాకర్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పళ్లెం అరవింద్‌, రాజు, రవితేజ, సూర్య, రోహన్‌, రాజు, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 04,2026 11:18 pm
తెలంగాణ భవన్‌ గేటు కూడా తాకనివ్వం
మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖ భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై చర్చ జోరందుకుంది. ఆమె BRSలోకి తిరిగి వస్తారన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి...

LATEST NEWS   Sep 04,2026 11:14 pm
కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం
కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో...

కూతురి శవం వెంటే కన్నుమూసిన తల్లి!
కరీంనగర్ రూరల్ మండలం దురిశేడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి బిల్లా సవిత (65) గుండెపోటుతో...

⚠️ You are not allowed to copy content or view source