BIG NEWS Sep 04,2026 09:47 am
రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, సర్వే–రీ సర్వే అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు....