Logo
Download our app
రజక కాలనీ ఇళ్లకు నంబర్లు కేటాయించాలి
NEWS   Sep 04,2026 09:46 am
కొత్తగూడెం మండలం రామాంజనేయ కాలనీ పంచాయతీ పరిధిలోని రజక కాలనీ ప్రజలు తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 137/1 సర్వే నంబర్‌లోని కాలనీలో చాలాకాలంగా నివసిస్తున్నా ఇళ్లకు నంబర్లు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అధికారిక సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇంటి నంబర్లు కేటాయించి సమస్య పరిష్కరించాలని కోరగా, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు.

Top News

BIG NEWS   Sep 04,2026 09:47 am
రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇందిరమ్మ ఇళ్లు, సర్వే–రీ సర్వే అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు....

BIG NEWS   Sep 04,2026 09:46 am
భద్రాద్రి కొత్తగూడెంలో మహిళా భద్రతా విభాగం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా జిల్లా మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గురువారం జిల్లా...

BIG NEWS   Sep 04,2026 09:44 am
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు...

⚠️ You are not allowed to copy content or view source