Logo
Download our app
పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
NEWS   Aug 28,2026 10:39 am
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులు వన్ టౌన్, టూ టౌన్ పోలీసు స్టేషన్లను సందర్శించారు. నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిలిచే పోలీసు సోదరులకు అభినందనలు తెలియజేశారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 10:39 am
SDRF సిబ్బందికి రాఖీలు కట్టిన డా.రఘురామ్
శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్, వారి వైద్య బృందం శుక్రవారం SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం)...

BIG NEWS   Aug 28,2026 10:38 am
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య‌
నేపాల్‌లో విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మరో 1600 మందికిపైగా గల్లంతయ్యారు. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో 288...

LIFE STYLE   Aug 28,2026 09:56 am
10 రోజుల బంగారం ధ‌ర‌లు
LIFE STYLE   Aug 28,2026 09:56 am
10 రోజుల బంగారం ధ‌ర‌లు
⚠️ You are not allowed to copy content or view source