Logo
Download our app
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్ చిత్రా మిశ్రా
NEWS   Aug 26,2026 09:33 am
కరీంనగర్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పిలుపునిచ్చారు. మంగళవారం ముకరాంపుర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో వారు మొక్కలు నాటారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పడాల శ్రీజ, ఇన్స్పెక్టర్లు రామచందర్‌రావు, సృజన్‌రెడ్డి పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:37 am
100 కోట్ల క్లబ్‌లో చేరిన‌ 'ఇరుముడి'
రవితేజ, శివ నిర్వాణ కాంబో మూవీ 'ఇరుముడి సూప‌ర్ హిట్ కొట్టి థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తోంది. సరైన విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ర‌వితేజ‌కు ఇరుముడి ద్వారా...

TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
BIG NEWS   Aug 26,2026 10:21 am
కోదాడ: రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ (M) దొరకుంటలో హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో...

⚠️ You are not allowed to copy content or view source