Logo
Download our app
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్
NEWS   Aug 25,2026 03:53 pm
కరీంనగర్: ప్రజల భద్రత విషయంలో రాజీ పడకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి సీసీ ప్యాచ్ వర్క్, డ్రైనేజీల మరమ్మతులు చేపట్టాలని, రోడ్డు పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించి, హిట్ అండ్ రన్ బాధితులకు తక్షణ పరిహారం అందించాలని సూచించారు. సమావేశంలో సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source