Logo
Download our app
వివేకా కేసులో ఈడీ దూకుడు
NEWS   Aug 22,2026 04:42 pm
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప నుంచి పులివెందులకు పిలిపించి ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. దస్తగిరిని బెదిరించారన్న ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి ఈ విచారణ జరిగినట్లు తెలిసింది. మరోవైపు పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. లెక్కలు చూపని 24 లక్షల నగదును, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వివిధ ఆస్తుల పత్రాలపై వైఎస్‌ మనోహర్‌రెడ్డిని కూడా ప్రశ్నించింది.వివేకాని హతమార్చేందుకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్లు దస్తగిరి వెల్లడించారని ED పేర్కొంది. ఆ మొత్తం నుంచి తనకు రూ.5 కోట్లు వాటాగా ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టినట్లు దస్తగిరి చెప్పిన విషయాన్ని కూడా ED ప్రస్తావించింది.దస్తగిరి జైలులో ఉండగా చైతన్యరెడ్డి బెదిరించినట్టు కూడా గతంలో పోలీసులకి దస్తగిరి ఫిర్యాదు చేశారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

రాయికల్ తహశీల్దార్‌కు షోకాజ్ నోటీస్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందుకున్న రాయికల్ తహశీల్దార్ ఎస్.నాగార్జునకు 6 రోజుల్లోనే కలెక్టర్ కార్యాలయం నుంచి వివరణ కోరుతూ మెమో జారీ కావడం చర్చనీయాంశంగా...

⚠️ You are not allowed to copy content or view source