Logo
Download our app
కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
NEWS   Aug 22,2026 04:42 pm
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ సాంకేతికతతో వారెంట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాబోయే లోక్ అదాలత్‌ ద్వారా గరిష్ట సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

రాయికల్ తహశీల్దార్‌కు షోకాజ్ నోటీస్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందుకున్న రాయికల్ తహశీల్దార్ ఎస్.నాగార్జునకు 6 రోజుల్లోనే కలెక్టర్ కార్యాలయం నుంచి వివరణ కోరుతూ మెమో జారీ కావడం చర్చనీయాంశంగా...

⚠️ You are not allowed to copy content or view source