Logo
Download our app
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
NEWS   Aug 22,2026 09:43 am
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, రైస్‌ మిల్లుల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. BPT ముడి బియ్యం కిలో రూ.50, స్టీమ్డ్‌ రైస్‌ కిలో రూ.52 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు కిలో రూ.60-65 వరకు ఉండటంతో సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు తొలివారం నుంచి రేషన్‌ కార్డుదారులకు అమలు చేసిన ఈ విధానాన్ని ఇప్పుడు అందరికీ వర్తింపజేస్తున్నారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...

ENTERTAINMENT   Aug 22,2026 09:36 am
చిరంజీవి ఎవరినీ తొక్కడు: బండ్ల గణేశ్‌
చిరంజీవి అంటే తనకు ప్రాణమని నిర్మాత బండ్ల గణేశ్‌ చెప్పారు. మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు....

LATEST NEWS   Aug 22,2026 09:31 am
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి: CM చంద్రబాబు నేడు (22న) ఎ.కోడూరులో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు....

⚠️ You are not allowed to copy content or view source