Logo
Download our app
రాయదుర్గంలో ఎకరా రూ.264 కోట్లు!
NEWS   Aug 21,2026 08:29 pm
HYD: రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్‌మక్తాలో 5.25 ఎకరాల భూమికి TGIIC వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది. MSN రియాలిటీ సంస్థ అధిక ధర చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది. మొత్తం 5.25 ఎకరాలనూ ఆ సంస్థే దక్కించుకుంది. ఇదే సర్వే నంబర్‌లో మే నెలలో వేలంలో ఎకరా రూ.237 కోట్లు పలికింది.

Top News

LATEST NEWS   Aug 21,2026 08:31 pm
BC మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ
బీసీ మహిళలు ఆర్థిక పురోగతి సాధించేందుకు ప్రభుత్వం "ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్" పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 100% సబ్సిడీతో కుట్టుమిషన్లు అందించనున్నట్లు హనుమకొండ...

LATEST NEWS   Aug 21,2026 04:36 pm
మంత్రుల దృష్టికి నూకపల్లి సమస్యలు
నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సెల్‌టవర్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే రోడ్లు, తాగునీరు,...

LATEST NEWS   Aug 21,2026 04:35 pm
బహిష్కరించక ముందే పార్టీలో నుంచి వెళ్ళిపొండి
కొండా సురేఖను పార్టీలో నుండి బహిష్కరించక ముందే ఆమెనే వెళ్ళిపోతే మంచిదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో...

⚠️ You are not allowed to copy content or view source