Logo
Download our app
BC మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ
NEWS   Aug 21,2026 08:31 pm
బీసీ మహిళలు ఆర్థిక పురోగతి సాధించేందుకు ప్రభుత్వం "ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్" పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 100% సబ్సిడీతో కుట్టుమిషన్లు అందించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. జిల్లాలోని బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 55 ఏళ్ల వారు అర్హులని, ఆదాయం,కుల దృవీకరణ పత్రాలు, ఆధార్, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. సెప్టెంబర్ 13లోపు tgobmms.cgg.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Aug 21,2026 08:29 pm
రాయదుర్గంలో ఎకరా రూ.264 కోట్లు!
HYD: రాయదుర్గంలో ఎకరం భూమి రికార్డు ధర పలికింది. పాన్‌మక్తాలో 5.25 ఎకరాల భూమికి TGIIC వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది....

LATEST NEWS   Aug 21,2026 04:36 pm
మంత్రుల దృష్టికి నూకపల్లి సమస్యలు
నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సెల్‌టవర్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే రోడ్లు, తాగునీరు,...

LATEST NEWS   Aug 21,2026 04:35 pm
బహిష్కరించక ముందే పార్టీలో నుంచి వెళ్ళిపొండి
కొండా సురేఖను పార్టీలో నుండి బహిష్కరించక ముందే ఆమెనే వెళ్ళిపోతే మంచిదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో...

⚠️ You are not allowed to copy content or view source