Logo
Download our app
వీర్లగడ్డ తండా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
NEWS   Aug 21,2026 09:26 pm
భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండా గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్థుల సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించి, అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Aug 21,2026 09:29 pm
రత్నగిరిపల్లిలో కాంగ్రెస్‌ గ్రామ కమిటీ ఎన్నిక
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామ కాంగ్రెస్‌ కమిటీని మాచారెడ్డి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గొల్లపల్లి గంగ నరసింహులు,...

LATEST NEWS   Aug 21,2026 09:27 pm
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా...

SIR ప్రక్రియపై చర్చించిన EC కార్యదర్శి
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి వరంగల్, ములుగు జిల్లాలో పర్యటించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని హరిత కాకతీయకు భారత ఎన్నికల సంఘం...

⚠️ You are not allowed to copy content or view source