Logo
Download our app
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
NEWS   Aug 21,2026 04:33 pm
ప్రముఖ సీనియర్‌ నటి షావుకారు జానకి (94) అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. షావుకారు జానకి.. నటి కృష్ణకుమారికి సోదరి. రాజమండ్రిలో జన్మించారు. 1950లో ‘షావుకారు’ సినిమాతో ఆమెకు షావుకారు జానకిగా పేరు వచ్చింది. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో జానకి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో న‌టించారు. 2022లో పద్మశ్రీ పురస్కారం ల‌భించింది.

Top News

LATEST NEWS   Aug 21,2026 04:36 pm
మంత్రుల దృష్టికి నూకపల్లి సమస్యలు
నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సెల్‌టవర్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే రోడ్లు, తాగునీరు,...

LATEST NEWS   Aug 21,2026 04:35 pm
బహిష్కరించక ముందే పార్టీలో నుంచి వెళ్ళిపొండి
కొండా సురేఖను పార్టీలో నుండి బహిష్కరించక ముందే ఆమెనే వెళ్ళిపోతే మంచిదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో...

LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
⚠️ You are not allowed to copy content or view source