Logo
Download our app
సీఎం అమెరికా టూర్‌కు తిరస్కరణ
NEWS   Aug 21,2026 10:58 am
కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఈనెల 23న లండన్‌ నుంచి అమెరికా వెళ్లాలి. సీఎంల విదేశీ పర్యటనలకు సంబంధించి ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం.. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. యూకే పర్యటనకు మాత్రమే విదేశాంగశాఖ అనుమతించింది. దీంతో సీఎం లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి వ‌స్తారు.

Top News

LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
LATEST NEWS   Aug 21,2026 10:49 am
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా: డా. పైడి
దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి అవసరమైనవి అడిగే హక్కు...

LIFE STYLE   Aug 21,2026 10:48 am
అరుంద‌తి రాయ్ కామెంట్!
LIFE STYLE   Aug 21,2026 10:48 am
అరుంద‌తి రాయ్ కామెంట్!
⚠️ You are not allowed to copy content or view source