Logo
Download our app
నేడు రాయికల్ పట్టణంలో విద్యుత్ సరఫరా బంద్
NEWS   Aug 21,2026 08:45 am
రాయికల్ లో నేడు (శుక్రవారం) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నవీన్ తెలిపారు. సబ్ స్టేషన్ పక్కన పోలీస్ స్టేషన్లో 11కేవీ /LT కొత్త లైన్ పనులు చేపడుతున్నందున టౌన్- 1 పరిధిలోని జగిత్యాల రోడ్, బస్టాండ్, శివాజీ చౌరస్తా, తహసిల్దార్ కార్యాలయం, భీమన్న వాడ, మైతాపూర్ రోడ్, షాదిఖాన, వడ్డెర కాలనీ, సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12:30గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని, పట్టణ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source