Logo
Download our app
కాకులగుట్ట తండాలో కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు
NEWS   Aug 21,2026 08:48 am
కాకులగుట్ట తండాలో మాచారెడ్డి మండలంలో షబ్బీర్అలీ ఆదేశాల మేరకు గ్రామాల్లో నూతన కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాకులగుట్టతండా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా భూక్య రవీందర్, యూత్ అధ్యక్షుడిగా బొట్టు రావినాయక్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నౌసిలాల్నాయక్, సీనియర్ నాయకుడు గణేష్నాయక్, యూత్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు భద్రి, ఎస్టీ సెల్ భూక్య శంకర్ పాల్గొన్నారు.

Top News

LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
LIFE STYLE   Aug 21,2026 11:10 am
చిల్ల‌ర ఖ‌ర్చులే ఆర్థికంగా చితికేలా చేస్తాయ్!
BIG NEWS   Aug 21,2026 10:58 am
సీఎం అమెరికా టూర్‌కు తిరస్కరణ
కేంద్ర విదేశాంగశాఖ అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌.. ఈనెల 23న లండన్‌ నుంచి అమెరికా...

LATEST NEWS   Aug 21,2026 10:49 am
పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా: డా. పైడి
దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి అవసరమైనవి అడిగే హక్కు...

⚠️ You are not allowed to copy content or view source