Logo
Download our app
తిరుమల శ్రీవారి హుండీ గలగల
NEWS   Aug 20,2026 02:23 pm
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. హుండీ ఆదాయంలో మంగళవారం రూ.6 కోట్ల మార్క్ దాటేసింది. మంగళవారం ఒక్కరోజే రూ.6.12 కోట్ల ఆదాయం వచ్చింది.మంగళవారం శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిరోజులుగా భారీగా నమోదవుతోంది. తరచూ వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వర్షాకాలం అయినప్పటికీ వాతావరణం అనుకూలంగా ఉండటంతో భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మంగళవారం 4.16 లక్షల లడ్డూలను విక్రయించగా.. 2.88 లక్షలమంది అన్నప్రసాదం స్వీకరించారు. చాలా కాలం తర్వాత శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనా సమయంలోనే ఇంత భారీగా ఆదాయం వస్తుంది.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source