Logo
Download our app
వీడియో చేస్తే లక్ష వరకు రివార్డు
NEWS   Aug 20,2026 01:15 pm
సోషల్‌ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు బిహార్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, విజయాలపై వీడియోలు రూపొందించి వైరల్‌ చేస్తే నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపింది. లక్ష వ్యూస్‌ వచ్చిన వీడియోకు రూ.10 వేలు, 10 లక్షల వ్యూస్‌ సాధించిన వీడియోకు గరిష్ఠంగా లక్ష వరకు బహుమతి ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వీడియోలకే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source